మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా?

మనం సంపాదించే డబ్బుని ఇంట్లో అటక మీదనో, బీరువాలో దాచుకుంటేనో పెరగదు, మన డబ్బు ఎప్పుడు మనకోసం పని చేస్తూ ఉండాలి. అలాగని బయట అప్పులకి ఇచ్చి వడ్డీ పొందవచ్చు అని అనుకుంటే తిరిగి వస్తుందో లేదో తెలియదు. అందుకే సురక్షితమైన వాటిలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే వడ్డీ/రాబడి కలుస్తూ మన పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది. మన డబ్బు మన కోసం పని చేసున్నపుడే మనం ఆర్ధికంగా ఎదుగుతాం, భవిష్యత్తు అవసరాలకు భరోసాతో ఉంటాము. అందుకని బ్యాంకు సేవింగ్ అకౌంట్ లో దాచుకుంటే మనకు వచ్చే వడ్డీ 4% మాత్రమే, కానీ ప్రతి ఏటా పెరిగే ద్రవ్యోల్బణం రేటు 6% నుండి 7% ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే మన పెట్టుబడి మీద వచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

ఉదాహరణకి మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనీ చూస్తుంటే కనుక ….  మీ 10 లక్షలకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రతి సంవత్సరం 1 లక్ష కు పైగా రాబడి పొందే సురక్షిత మార్గాలని ఈ E-Book ద్వారా తెలుసుకోవచ్చు.

ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ను కేవలం రూ. 99/- లకే E-Book రూపంలో పొందండి.

 పెట్టుబడి పెట్టడం వల్ల మనం కాలక్రమేణా మన సంపదను పెంచుకోవచ్చు మరియు మన ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ పథకాలు, స్టాక్‌లు, బాండ్‌లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం ద్వారా, పొదుపు ఖాతాలు లేదా ఇతర తక్కువ-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ల ద్వారా పొందే దానికంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు. 

💰 మా ప్రత్యేకమైన ఆఫర్ తో కేవలం 99/- లకే అధిక-నాణ్యత గల పెట్టుబడి సలహాలు కలిగిన   E-Book ను ఇప్పుడే తీసుకోండి.

💰 ఈ ఆర్థిక సలహాలతో మీ పెట్టుబడి నుండి ప్రతీ నెల మంచి రాబడిని పొందుతూ ఆర్థిక విజయాన్ని అన్‌లాక్ చేయండి!

💰 ఇది మీకు ప్రతీ నెల రాబడిని అందిస్తూ, తెలివిగా పెట్టుబడి పెట్టడంలో మరియు సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడంలో మీకు సహాయపడేందుకు రూపొందించబడింది.

💰 మా ఆర్థిక సలహాలను పొందేందుకు ఈ పరిమిత-సమయ అవకాశాన్ని కోల్పోకండి. ఆర్థిక భరోసాతో కూడిన భవిష్యత్తు వైపు మీ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించండి!

🔆🔆కేవలం రూ. 99/- లకే ఇన్వెస్ట్మెంట్ టిప్స్ గల E-Book ను పొందండి🔆🔆

© 2023  i-digital.in

Scroll to Top